Wednesday, December 5, 2007

చలం జీవితకథ రాసిన పురాణం సుబ్రహ్మణ్యం శర్మ E-book 'తెలుగువెలుగు ' - 1


'ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది?' చలం అంటాడు: 'నిజమైన ఆధ్యాత్మికానుభవమంటే తనని, తన ఆత్మో, ఏదో, తను అనే దాన్ని ఈ విశ్వ చైతన్యంతో ఏకం చెయ్యగలగడం-లోకంలోని ఆనందాన్నంతా తనదిగా అనుభవించడం. అది అందనప్పుడు అట్లా తనని మరచి ఐక్యమయ్యే ఆనందం ఈ ప్రేమలోనూ, కొంతవరకు శ్రంగారంలోనూ గాక ఎక్కడా దొరకదు. మామూలు మనుషులు సాధించగలిగే ఆనందమంతా శృంగారంలో వుంది . ప్రేమ అంటారా? ప్రేమ దొరకడం చాలా కష్టం. దొరికినా అది ఒక అగ్ని. అది వొక తపస్సు. అది కలిగిన నిమిషాన, ఏ కవులూ, ఏ కలలూ దాని ఔన్నత్యాన్ని అందుకోనంత వెలుగులు కనపరుస్తుంది; కాలుస్తుంది. కాని ఎంత గొప్ప ఆనందానికి, అతి మహిమలకి, ఐశ్వర్యాలకి, వెలుగులకి కళ్లు తెలుస్తుంది; .... దాంటో, దాని గొప్పలో, అది ఇవ్వగల శాంతిలో విశ్వసించండి. బతకడం అందుకోసమే. అశాంతినీ, ఆనందాన్నీ పొందడమే ననుకోండి. ఈ ప్రపంచంలో తక్కిన సుఖాలు చెత్త దాని ముందు ... '
-------------------------------------------------------------------
చలం జీవితకథ రాసిన పురాణం సుబ్రహ్మణ్యం శర్మ E-book 'తెలుగువెలుగు ' - 1
Download Link here
http://www.sharelor.com/v/2485349/teluguveluguchalamvol1.djvu.html

Download this software to read the above E-Book
http://www.sharelor.com/v/7680024/djvucntl_61_en.exe.html

Report Bad Link to : dearsridhar@gmail.com




Print this post

2 comments:

Anonymous said...

The link is not working.

, on March 17, 2009 at 7:25 PM said...

Shortly I will look into the matter

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile