బెజవాడ, 24-8-35
...చాలా యేళ్ళ కిందట నేను
వివేకానంద చదవటానికి ప్రయత్నించాను.
ఆయన వుపన్యాసాలు;
తక్కువ రకం మేధావులకి పనికి వచ్చేట్టు,
బాగా నీళ్ళు కలిపినట్టు కనబడ్డాయి. మళ్ళీ ప్రయత్నిస్తాను.
పోయిన Sunday Times లో అరవింద అనుబంధం వేశారు.
అతని యోగ అభిప్రాయాలతో ఏకీభవించను.
కాని చదివినప్పుడల్లా ఏదో నిర్మల వాయువులు
వింత పరిమళాలతో నా పైన వీచినట్లయింది.
ఆకాశం కొత్త అందంతో వెలిగింది...
Print this post
0 comments:
Post a Comment