Saturday, September 8, 2007

.భీమా గురించి.


గుంటూరు, 16-11-1928

...సుబ్బారావు నన్ను భీమా చెయమని ప్రాధేయపడుతున్నాడు. ఒక సంగతి. సహారాలో కలుపు తవ్వడానికో, ఐస్ లాండ్ లో పాముల్ని పట్టడానికీ, ప్రిన్సిపాల్ రామక్రిష్ణారావు నుంచి చందా వసూలు చెయ్యడానికీ యెవరన్నా మనిషి కావలసి వస్తే భీమా ఏజంటుని నియమించండి. పని జరుగుతుంది.
సుబ్బారావు అనే పేరు భయోత్పాతమైంది. క్లాసులో సుబ్బారావు అని హాజరు పిలిస్తినా, నాగుండె ఒక గజం ఎగురుతుంది. నేను రేపు చచిపోతున్నాననీ, భార్యాపిల్లలూ ఎల్లుండినించి మాడిపోతారనీ వొణుకు పుడుతుంది.భీమా సుబ్బారావు నా ముందు నుంచుని వేలు ఆడిస్తో, 'నేను ముందే చెప్పలేదూ?' అంటున్నట్లే వుంటుంది...





Print this post

10 comments:

madhu on September 12, 2007 at 2:05 PM said...

చలం గారు యోగి,ఉన్నతాత్ములు,ఆ పుస్త కాలు ఏవీ ఇప్పుడు లభించటం లేదు,నాకు చలం గురించి ఇంకా తెలుసు కోవాలని వుంది.వారి కూతురు సౌరిస్ గార్ని చూడాలని చాలా కాలంగా అనుకున్నను కాని సంవత్సరం క్రిందట వైజాగ్ న్యూస్ ఎడిషన్ లో ఆవిడ మరణించారని చదివి చాలా ఫీలయ్యాను,మీకు వీలయి తే చలం గారి ఆత్మ కధ ని బ్లాగులో వ్రాయండి.

, on September 12, 2007 at 5:48 PM said...

మధుగారు, మీ Email ID ఇవ్వండి,
లేదా మీ బ్లాగ్ URL ఇవ్వండి.
మీకు శౌ గురించి రాస్తాను.

madhu on September 13, 2007 at 3:11 PM said...

thankyou.
madhumadhu2@yahoo.co.in

ఆనందమే బ్రహ్మప్పా.. on May 28, 2009 at 6:12 PM said...

sridhra garu

naakkuda rayagalaraa sou gari gurinchi

, on May 28, 2009 at 6:30 PM said...

@ఆనందమే బ్రహ్మప్పా
సరిగ్గా షౌ గురించి కొన్ని విషయాల్ని రాస్తున్నపుడు యాదృచ్చిక్కంగా మీ వ్యాఖ్య చూశాను ' షౌ గురించి రాయమని ' .
ప్రస్తుతానికి ఇది చూడండి. http://bhagavanmemories.blogspot.com/2009/05/blog-post_28.html
మీ కృషి నిజంగా శ్లాఘనీయం. మీరు చలం గురించి మెసేజ్ స్ర్పెడ్ చేసే దాంట్లో నాది వొక బొట్టంత. యిలాగే రాస్తూ వుండండి.

షౌ తర్వాత్తర్వాత వివరంగా రాస్తాను.

, on May 28, 2009 at 6:32 PM said...

వీలుంటే ఇది కూడా చూడండి.
http://bhagavanmemories.blogspot.com

ఆనందమే బ్రహ్మప్పా.. on May 29, 2009 at 10:39 AM said...

@sridhar garu


http://rare-e-books.blogspot.com/search/label/chalam

ikkada chalam gari books vunnayi...avi kuda blog lo update cheyyagalaru

, on May 29, 2009 at 10:57 AM said...

@ఆనందమే బ్రహ్మప్పా

mee consent iccinanduku cala thanks. Musings ebook plan ceste cala bavuntundi.

mee blog lo konni books download ayinattuga vunnai,open ceste error vuntondi.
nenu anukovatam batti adi site problem. mediafire lantidaite cala bavuntundi

emaina mee prayatnam cala varaku abhinandaneeyam.

ఆనందమే బ్రహ్మప్పా.. on June 22, 2009 at 11:49 AM said...

@sridhra garu
adi naa blog kadandi..valla peru teleedu kani manchi prayatnam chestunnaru...abhinandaneeyam mariyu krutaznulam.

Bolloju Baba on July 19, 2009 at 12:33 AM said...

its a good tribute to a great writer.

in my opinion, some of the chalam's letters were written very personally, they are not for public, isnt it?

ofcourse they were published when chalam was alive.
pl. have a look here

http://sahitheeyanam.blogspot.com/2009/06/blog-post.html

bollojubaba

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile