Saturday, September 15, 2007

నండూరి సుబ్బారావు


తెనాలి 25-01-29

...(నండూరి) సుబ్బారావుకి మీరిచ్చిన
విలువతో నేను చాలా తీవ్రంగాభేధిస్తాను.
In this age of vaprous cowardly pointless
poetry of vain longings, he is a heal thy
departure,dealing with real desires and
definite flesh and blood. But for the handicap of
his flippant language, he would have been a
lasting force, but subbarow is weak.
మొహమాటం మనిషి. అకస్మాత్తుగా ఓ ఉదయం
కళ్ళు తెరిచేటప్పటికి అతనికి తటస్తించిన 'బైరానిక్' కీర్తిని
జీర్ణించుకోలేక, ఒకటి రెండు తుక్కు
అబద్దపు పాటలు వ్రాశాడు కూడాను,
తన ఆరాధకుల్ని సంతోషపెట్టడానికి...




Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile