Thursday, April 2, 2009

చలం ఉత్తరాలు | గుంటూరు 9-4-1930










గుంటూరు 9-4-30 రాత్రి 9 గంటలు

Dear apple of my eye, or orange of my ear or పంపరపనస of my nose,

బైట అందమైనవెన్నెల మీ పెద్దమంచం మీరు వేసుకునే చోటనే నేను కూచుని వ్రాస్తున్నాను. మనం విటమినులు తిన్నచోట మీరూ, నేనూ, సన్నీ, ముగ్గురం. విటమిను బాంబులూ, ఫిరంగులూ - Happy days.

సభాపతి బైట పేక ఆడుతున్నారు - ఏకతారగాళ్లతో , అతని నవ్వులో ఏదో పేచీ వుంది. Your editor of pra- is terribly parasiting on Ramaseshu, the god and weak. The later's women complaing to my Zenana.

నా పాలమనిషివొచ్చి నాకోఅమ్మాయినిస్తానంది. మధ్యాన్నం ఇంకో అమ్మవొచ్చింది. ముసలమ్మవెనక ఒక పడుచు ఆమెతో. She too offers her services. ఆ మంత్రసాని ఇంకా నాకు ఇంటిపనిచేస్తుంది. చరకాతో ఆమెని సంస్కరింపలేక పోయినాము. ఉప్పుసత్యాగ్రహానికి పంపి చూద్దామా?





Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile