Thursday, October 4, 2007

మోహం


బెజవాడ, 11-11-34,

నిగిరినుంచి ఇక్కడికి వొచ్చింది మీ ఉత్తరం. తారీఖుతో బాటు,నెలతో బాటు,
సంవత్సరం కూడా 11 అని వెయ్యగలిగితే ఎంత బావుంటుంది! కనిగిరిలో తమాషా అనుభవం. నాకు పరిచితురాలు కాని ఓ హైస్కూలు అమ్మాయి అర్థరాత్రి నా యింటికి వొచ్చి నన్ను లేపి, తనని మో____ మంటుంది.
A fine girl. How passionate she was.

అవునూ వ్రాతలలో చాలా మంది నన్ను అనుకరిస్తున్నారు. నా పదాల్ని
దొంగిలిస్తున్నారు-కాదు, వాక్యాలనే అట్లాగే వేసేసుకుంటున్నారు.
ఒకతను నా వాక్యంతో కథ ప్రారంభించాడు. ప్రతిరోజూ ఉదయం రెండు మూడు
గంటలు కథలూ, నాటకాలూ వ్రాస్తున్నాను. ఈ మధ్య స్పెన్సరులో
తాగుతున్నాను- చాలా ఎక్కువగా, కాని ఎప్పుడూ స్మృతి తప్పటం లేదు ఎంత తాగినా .






Print this post

1 comments:

Unknown on October 5, 2007 at 8:42 AM said...

Meedi Kanigiri naaa?

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile