Sunday, October 14, 2007

స్త్రీ


బెజవాడ, 11-1-37,

... భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. మీ బాధ నాకర్థమవుతోంది. నేను నిరంతరమూ అనుభవించే బాధే అని. కాని నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.






Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile