Sunday, October 14, 2007

మోక్షం


బెజవాడ 1932,

...బహుశా మీరు నవ్వుకుంటో 'ఏ రోజో ఎప్పుడో నువ్వు తిరిగి ఈశ్వరుడు కావాలంటావులే'అనుకుంటున్నారేమో?

ఏమో చెప్పలేను. కాని ఇప్పుడు దేవుడు నన్ను 'నీకు అత్యున్నతమైన మోక్షం కావాలా, ప్రస్తుత జీవితం కోరుకుంటావా?' అంటే,

'నాకు జీవితమంటే ప్రేమ. కన్నీళ్లతో, నవ్వులతో, నీచత్వంతో, త్యాగాలతో, స్వార్థంతో, ఔదార్యంతో, విషాదంతో, ఆనందంతో -ఈ జీవితమే మంచిది. మళ్లీ మళ్లీ అనంతంగా పుడుతో, పెళ్లి చేసుకుని సంపాయించి, పిల్లల్ని కని, పాపాలు చేసి, ప్రేమించి, ద్వేషించి, నవ్వి, మూలిగి, కానీ నీ మోక్షం అక్కర్లే'దంటాను నిశ్చయంగా ఈనాడు.






Print this post

0 comments:

Post a Comment

 

© Copyright 2009 | All Rights Reserved | Home | Report bad links to : dearsridhar@gmail.com | Profile