... గుంటూరు కవులు - ఆ సభ అంతా హాస్యంగా వుంది (గిడుగు)రామ్మూర్తి గారు తప్ప.Those people in their sense of (their own)importances have lost their sense of humour.
అవును. నిన్న 'Who am I?'(నేనెవరు?) అనే పుస్తకం చదువుతున్నాను. యింక యోగులు చాలు మనకు. మొత్తానికి నాకు. భగవాన్ వల్ల లాగెయ్యబడ్డానని బెజవాడలో వదంతి. భగవాన్ ని గురించి నా అభిప్రాయం యిద్దరడిగారు. నేను ఆ విషయం మాట్లాడకుండా వుంటే బావుంటుంది. ఆయనకి గాని, నాకుగాని న్యాయం జరగదు, నా మాటల్లో. కొంచెం కొంచెంగా-చాలా నెమ్మదిగా అనిపిస్తోంది. నా లోపల - చాలా స్వల్పంగా అనుకోండి-ఏదో ఉన్నతమైంది ఉదయిస్తోందా అని.
Print this post
0 comments:
Post a Comment