...యిప్పటికన్నా మీకు తెలిసివొచ్చిందా, గాంధీ, అంతగా సిన్సియర్ రిలిజియస్ మాన్ కాదనీ, మంచి రాజకీయవేత్త అనీ, he is tactful . I am bitter. ప్రజల్ని ఎంతకొంచెం చూస్తే అంత మంచిది. మనుషుల్ని (నాతో కలిపి) చూసినకొద్దీ అసహ్యం పుడుతోంది.
పిఠాపురం హంబగ్-నాయుడుగారు సగం వాళ్లని చూసి భయపడి వాళ్ల రాగానికి నాట్యం చేసే, వాళ్ల రుచులకి వంట చేసే కృష్ణశాస్త్రీ, అంత మధురమైన కవిత్వం వ్రాయడానికి వీల్లేదు.ఏదో శాంతంగా వున్న మూలకిపోయి, ఉరిబోసుకుని swan song కానియ్యరాదూ? నేను పూజలన్నీ మానాను.
మళ్ళీ red hot నిరీశ్వరవాదినైనాను.
Print this post
0 comments:
Post a Comment